గాంధీలో పారిశుధ్య కార్మికురాలికి తొలి టీకా..

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికురాలు కృష్ణవేణికి తొలి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్నికేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో కరోనా వారియర్స్ సేవలు అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

Update: 2021-01-16 00:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికురాలు కృష్ణవేణికి తొలి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్నికేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో కరోనా వారియర్స్ సేవలు అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

Tags:    

Similar News