తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోం: ఈటల
దిశ,వెబ్‌డెస్క్: కొందరు నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీసీలకు అన్నిరంగాల్లో సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశానికి దిక్సూచిల ఉండాలని కేసీఆర్ తనను ఆర్థిక మంత్రిని చేశారని వెల్లడించారు. యూపీ,కర్ణాటకల్లో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు.