‘జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి’
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ విస్తృతంగావ వ్యాప్తిచెందుతూ, విలయతాండవం చేస్తోంది. దీంతో కరోనాకు ఎదురొడ్డి పోరాడుతున్న జర్నలిస్టుల ఆరోగ్యంపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించాడు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనా బారినపడ్డ జర్నలిస్టులందరికీ మెరుగైన వైద్యం అందించాలని జాయింట్ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. జర్నలిస్టుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.