ఒక్క రాత్రి గడిపేందుకు దాదాపు రూ. 3లక్షలు: ఆ ఊహల్లోనే స్టార్ హీరో వైఫ్
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వైఫ్ మీరా రాజ్‌పుత్ భర్తతో కలిసి లాస్ట్ మంత్ మాల్దీవ్ ట్రిప్ ఎంజాయ్ చేసింది. హీరోయిన్స్‌తో సమానమైన పాపులారిటీ కలిగిన భామ.. ఈ మధ్య యాడ్స్‌తో అదరగొడుతూనే, డ్రెసింగ్ సెన్స్‌పై సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. అయితే మాల్దీవ్స్‌లోని విల్లాలో ఒక్క రాత్రి గడిపేందుకు తాము రూ. 2.89 లక్షలు పే చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మీరా.. తన ఫేవరేట్ స్పాట్ […]
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వైఫ్ మీరా రాజ్‌పుత్ భర్తతో కలిసి లాస్ట్ మంత్ మాల్దీవ్ ట్రిప్ ఎంజాయ్ చేసింది. హీరోయిన్స్‌తో సమానమైన పాపులారిటీ కలిగిన భామ.. ఈ మధ్య యాడ్స్‌తో అదరగొడుతూనే, డ్రెసింగ్ సెన్స్‌పై సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. అయితే మాల్దీవ్స్‌లోని విల్లాలో ఒక్క రాత్రి గడిపేందుకు తాము రూ. 2.89 లక్షలు పే చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మీరా.. తన ఫేవరేట్ స్పాట్ గురించి వివరించింది. అంతేకాదు ఇప్పుడు అక్కడికి వెళ్లాలని ఉందని, ఆ ఊహల్లోనే బతుకుతున్నానని తెలిపింది.