మెడికల్ షాపులపై అధికారుల కొరడా
దిశ, నిజామాబాద్: నిజామాబాద్‌లోని మెడికల్ షాపులపై అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం జిల్లాలోని బాల్కోండ మండల కేంద్రంలో ఔషధ నియంత్రణ శాఖ సహయ సంచాలకులు రాజ్యలక్ష్మిఅదేశాల మేరకు ఇన్ స్పెక్టర్ హేమలత, ప్రవీణ్, శ్రీలతలు దాడులు చేసి పలు దుకాణాలకు నోటిసులు ఇచ్చారు. వైద్యుల ప్రిస్ర్కిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదనే నిబంధనను ఉల్లంఘించినందుకు దాడులు జరిపినట్టు వెల్లడించారు. ప్రతి మెడికల్ షాపులో తప్పనిసరిగగా ఫార్మాసిస్టు ఉండాలని చెప్పారు.షాంపిళ్లు అమ్మరాదని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని […]
దిశ, నిజామాబాద్:
నిజామాబాద్‌లోని మెడికల్ షాపులపై అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం జిల్లాలోని బాల్కోండ మండల కేంద్రంలో ఔషధ నియంత్రణ శాఖ సహయ సంచాలకులు రాజ్యలక్ష్మిఅదేశాల మేరకు ఇన్ స్పెక్టర్ హేమలత, ప్రవీణ్, శ్రీలతలు దాడులు చేసి పలు దుకాణాలకు నోటిసులు ఇచ్చారు. వైద్యుల ప్రిస్ర్కిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదనే నిబంధనను ఉల్లంఘించినందుకు దాడులు జరిపినట్టు వెల్లడించారు. ప్రతి మెడికల్ షాపులో తప్పనిసరిగగా ఫార్మాసిస్టు ఉండాలని చెప్పారు.షాంపిళ్లు అమ్మరాదని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి మెడికల్ షాపులో షానిటైజర్‌లను అందుబాటులో ఉంచాలన్నారు.