భువనగిరి జిల్లాలో విషాదం
దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో సోమవారం వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుర్కంటి మల్లారెడ్డి(38) సోమవారం ఉదయం తన వ్యవసాయ బావి వద్ద గుడిసెలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మల్లారెడ్డికి భార్య ఒక కుమార్తె ఉన్నారు. చౌటుప్పల్ ఎస్సై నవీన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం భూ పంపకాల వివాదంతోనే మల్లారెడ్డి ఉరివేసుకున్నట్లు తెలిపారు. మృతిని తండ్రి రాఘవరెడ్డి పిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై […]
దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో సోమవారం వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుర్కంటి మల్లారెడ్డి(38) సోమవారం ఉదయం తన వ్యవసాయ బావి వద్ద గుడిసెలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మల్లారెడ్డికి భార్య ఒక కుమార్తె ఉన్నారు. చౌటుప్పల్ ఎస్సై నవీన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం భూ పంపకాల వివాదంతోనే మల్లారెడ్డి ఉరివేసుకున్నట్లు తెలిపారు. మృతిని తండ్రి రాఘవరెడ్డి పిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.