కరోనాతో వ్యక్తి మృతి

దిశ, మహబూబాబాద్: కరోనాతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళితే…. పెద్ద గూడూరు మండలం గోవిందా పురం వాసి గునిగంటి కిషోర్ (33) కరోనా లక్షణాలతో మహబూబాబాద్, ఆ తర్వాత ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందాడు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొన్నాడు. వ్యాధి తీవ్రత పెరిగి శనివారం మృతి‌చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Update: 2020-08-01 01:06 GMT

Tags:    

Similar News