బెంగాల్‌లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ కాల్.. మమత అంత పని చేసారా.?

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎన్నికల వేళ ఓ ఫోన్ కాల్ బెంగాల్‌లో సంచలనం సృష్టిస్తోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనతో మాట్లాడిన ఫోన్ కాల్ అంటూ ఒక ఆడియో విడుదలైంది. నందిగ్రామ్‌లో తన గెలుపునకు సహకరించాలని నందిగ్రామ్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రొలోయ్ పాల్‌ను మమతా బెనర్జీ సహాయం అడిగారంటూ ఓ ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. అయితే ఫోన్ కాల్ పై మమత ఇంకా స్పందించకపోవడం గమనార్హం. అయితే మమత ఫోన్ కాల్‌పై […]

Update: 2021-03-27 05:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎన్నికల వేళ ఓ ఫోన్ కాల్ బెంగాల్‌లో సంచలనం సృష్టిస్తోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనతో మాట్లాడిన ఫోన్ కాల్ అంటూ ఒక ఆడియో విడుదలైంది. నందిగ్రామ్‌లో తన గెలుపునకు సహకరించాలని నందిగ్రామ్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రొలోయ్ పాల్‌ను మమతా బెనర్జీ సహాయం అడిగారంటూ ఓ ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. అయితే ఫోన్ కాల్ పై మమత ఇంకా స్పందించకపోవడం గమనార్హం. అయితే మమత ఫోన్ కాల్‌పై బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల్లో మమత ఓడిపోతాననే భయంతో పాల్ సహయం అడిగారని విమర్శించారు.

 

Tags:    

Similar News