జలదిగ్బంధనంలో 100 గ్రామాలు
ధిశ ప్రతినిధి, కరీంనగర్: మహారాష్ట్రలోని సరిహద్దు అటవీ ప్రాంతాలన్ని కూడా జల దిగ్బంధనంలో కూరుకపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గడ్చిరోలి జిల్లాలోని అటవీ గ్రామాలను దిగ్బంధనంలో ముంచెత్తాయి. జిల్లాలోని భామ్రాఘడ్, సిరొంచ, పర్లకోట, తంబలాకోట నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జిల్లాలో వందకు పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కకుపోయాయి. బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా 48 గంటలుగా పల్లె ప్రజలు జీనవం సాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లోని రహధారులు కూడా కొట్టుకపోయాయని భావిస్తున్నారు. గ్రామాల్లోకి కూడా వరద […]
ధిశ ప్రతినిధి, కరీంనగర్: మహారాష్ట్రలోని సరిహద్దు అటవీ ప్రాంతాలన్ని కూడా జల దిగ్బంధనంలో కూరుకపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గడ్చిరోలి జిల్లాలోని అటవీ గ్రామాలను దిగ్బంధనంలో ముంచెత్తాయి. జిల్లాలోని భామ్రాఘడ్, సిరొంచ, పర్లకోట, తంబలాకోట నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జిల్లాలో వందకు పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కకుపోయాయి. బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా 48 గంటలుగా పల్లె ప్రజలు జీనవం సాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లోని రహధారులు కూడా కొట్టుకపోయాయని భావిస్తున్నారు. గ్రామాల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరడంతో ఇళ్ల నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది.