కరోనా ఎఫెక్ట్.. రిజిస్ట్రేషన్ కార్యాలయం మూత

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం మూతబడింది. ఈ నేపథ్యంలో దస్తవేజుల తయారీదారులు అందరూ సెల్ఫ్ లాక్‌డౌన్ ప్రకటించారు. కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఆగస్ట్ 2వ తేదీవరకూ తాము ఎలాంటి దస్తవేజులను తయారు చేయబోమని ప్రకటించారు. దీంతో ఈ నెల మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియకు బ్రేక్ పడినట్టు అయింది.

Update: 2020-07-20 07:32 GMT

Tags:    

Similar News