తిరుమల మెట్టుమార్గంలో శ్రీవారి శంఖు చక్రాలు మిస్సింగ్
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల మెట్టు మార్గంలో శ్రీవారి శంఖు చక్రాలు కనిపించకుండా పోయాయి. ఈ విషయం తెలియడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి శంఖు చక్రాలను తామే తొలగించినట్లు టీటీడీ బుధవారం ప్రకటించింది. అడవి జంతువులు సంచరిస్తున్న క్రమంలో విగ్రహాలు దెబ్బతింటున్నాయని, అందువల్లే తొలిగించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వివరణ ఇచ్చుకుంది. అయితే, పాత వాటి స్థానంలో కొత్తవి అయినా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల మెట్టు మార్గంలో శ్రీవారి శంఖు చక్రాలు కనిపించకుండా పోయాయి. ఈ విషయం తెలియడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి శంఖు చక్రాలను తామే తొలగించినట్లు టీటీడీ బుధవారం ప్రకటించింది. అడవి జంతువులు సంచరిస్తున్న క్రమంలో విగ్రహాలు దెబ్బతింటున్నాయని, అందువల్లే తొలిగించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వివరణ ఇచ్చుకుంది. అయితే, పాత వాటి స్థానంలో కొత్తవి అయినా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. కాగా, మెట్లమార్గం గుండా తిరుపతి కొండపైకి వెళ్లే భక్తులు శంఖు చక్రాల వద్ద పూజలు చేసి బయలుదేరడం జరుగుతుంది.