శిరోముండనం ఘటనపై లోకేశ్ సీరియస్

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లాలో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై మాజీ మంత్రి లోకేశ్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వమే దళితులకు పోలీస్ స్టేషన్లలో శిరోముండనం చేయించి కొట్టి చంపిస్తుంటే బయట ఏం రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం, కిరణ్‌ను పోలీసులు కొట్టి చంపిన రోజే కఠినంగా వ్యవహరించి ఉంటే పెందుర్తిలో దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనంతో అవమానం జరిగేది కాదన్నారు. శ్రీకాంత్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Update: 2020-08-29 10:32 GMT

Tags:    

Similar News