తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగింపు

దిశ, వెబ్‌డెస్క్ : లాక్ డౌన్‌ను మరో వారం పొడిగిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్య మంత్రి స్టాలిన్ జూన్ 14 వరకు లాక్ డౌన్ పొడిగించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని 11 జిల్లాలో తిరుపూర్, ఈరోడ్, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్ కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సడలింపులలో భాగంగా నిత్యవసర సరకులు కూరగాయలు, కిరాణా దుకాణాలు, కూరగాయలు, మాంసం, చేపల స్టాళ్లు తెరిచి ఉంటాయిని […]

Update: 2021-06-05 00:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : లాక్ డౌన్‌ను మరో వారం పొడిగిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్య మంత్రి స్టాలిన్ జూన్ 14 వరకు లాక్ డౌన్ పొడిగించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని 11 జిల్లాలో తిరుపూర్, ఈరోడ్, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్ కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సడలింపులలో భాగంగా నిత్యవసర సరకులు కూరగాయలు, కిరాణా దుకాణాలు, కూరగాయలు, మాంసం, చేపల స్టాళ్లు తెరిచి ఉంటాయిని వీటికి ఉదయం5 గంటలనుంచి సాయత్రం6 గంటలవరకు అనుమతిచ్చినట్టుగా తెలిపింది. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 30 శాతం ఉద్యోగులతో విధులు నిర్వహించడానికి అనుమతినిచ్చింది.

Tags:    

Similar News