ఫ్రాన్స్‌లో మళ్లీ లాక్‌డౌన్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. కాగా ఇప్పుడిప్పుడే కొంతమేర తగ్గుముఖం పట్టింది. అయితే ఫ్రాన్స్ దేశంలో మాత్రం సెకెండ్ వేవ్ ప్రారంభం కావడంతో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. మొదటి దశ కంటే సెకెండ్ మరింత తీవ్రంగా ఉంటుందని, ఇప్పటికే 35వేల మరణాలు సంభవించాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే నాలుగు లక్షలకు పైగా అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. కాగా ఇప్పుడిప్పుడే కొంతమేర తగ్గుముఖం పట్టింది. అయితే ఫ్రాన్స్ దేశంలో మాత్రం సెకెండ్ వేవ్ ప్రారంభం కావడంతో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. మొదటి దశ కంటే సెకెండ్ మరింత తీవ్రంగా ఉంటుందని, ఇప్పటికే 35వేల మరణాలు సంభవించాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే నాలుగు లక్షలకు పైగా అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.