చీకటి నుంచి వెలుగు దాకా!!

poem

Update: 2023-05-28 18:30 GMT

ఊపిరి కొమ్మకు

వేలాడు

గబ్బిలాలు

చీకటి

సచ్చిన వెలుగు

కలలు

ఖాళీ తనం

బోర్లించిన

గిన్నె

కీచురాళ్ళు

మనుసు

రెండు ఒక్కటే

చీకటి

నేను

మరో ఉదయం కోసం..

పుష్యమి సాగర్

9010350317

Tags:    

Similar News

రూపకం