1654 మంది గెస్ట్ ​ఫ్యాకల్టీకి లైన్​ క్లియర్​

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కార్​నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రోనార్డ్​రాస్​ఇంటర్మీడియట్ ​బోర్డుకు ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో గత కొన్నేళ్లుగా పెండింగ్​ లో ఉన్న 1654 మంది గెస్ట్​ ఫ్యాకల్టీని రిక్రూట్​మెంట్​ చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గెస్ట్​ ఫ్యాకల్టీ ఎంపిక కోసం హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా నియామకాలు చేపట్టాలన్నారు.

Update: 2021-09-27 11:51 GMT

Tags:    

Similar News