Illegal Affair : భార్య ఉన్నా, పురుషుడు పరాయి స్త్రీకి ఎందుకు ఆకర్షితుడవుతాడంటే?
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలియజేశాడు. ముఖ్యంగా విద్యా, సక్సెస్, బంధం, ప్రేమ, సమాజం ఇలా చాలా విషయాల గురించి విపులంగా తెలిపాడు. అయితే ప్రేమ
దిశ, ఫీచర్స్ : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలియజేశాడు. ముఖ్యంగా విద్యా, సక్సెస్, బంధం, ప్రేమ, సమాజం ఇలా చాలా విషయాల గురించి విపులంగా తెలిపాడు. అయితే ప్రేమ,బంధం గురించి ఎంత చెప్పినా తక్కవే. ప్రతి మగాడు స్త్రీ పట్ల ఆకర్షితుడవటం చాలా కామన్. సరైన వయసు వచ్చాక ప్రతి అబ్బాయి, అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు.ఇక పెళ్లికి ముందే కాదండోయ్, పెళ్లైన వారు కూడా అమ్మాయిల పట్ల ఆకర్షితులవుతూనే ఉంటారు. మరి అసలు పెళ్లి అయ్యాక పురుషుడు స్త్రీ పట్ల ఎందుకు ఆకర్షితుడు అవుతాడు. దీని గురించి చాణక్య నీతి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
భార్యాభర్తల సంబంధంలో శారీరక సంతృప్తి అనేది చాలా ముఖ్యమైనది.అది లేకపోవడం వలన ఇద్దరి మధ్య ఆకర్షణ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీని కారణంగా పురుషుడు పరాయి స్త్రీ పట్ల ఆకర్షితుడు అవుతాడంట. అలాగే, పేరెంట్స్ తల్లిదండ్రులు అయ్యేవరకు వారి మధ్య ప్రేమ ఎక్కువగాను, మరింత బలంగా ఉంటుంది. అయితే ఒక పాప లేదా బాబు పుట్టాక ఇద్దరి మధ్య ప్రేమ అనేది తగ్గుతుందంట. ఇది క్రమేణా భార్య, భర్తల ఎడబాటుకు కారణం అవుతుంది. అలా భర్త పరాయి మహిళకు ఆకర్షితుడు అవడం జరుగుతుందంట.(నోట్ : ఇది ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకే ఇవ్వబడినది, దిశ దీన్ని ధృవీకరించలేదు.