మాంసం తిన్నట్లు కల వస్తే ఏం జరుగుతుందో తెలుసా?
When you dream eating meat What does it mean?
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి కలలు వస్తుంటాయి. అయితే ఒక్కో కల ఒక్కో ఫలితాన్ని ఇస్తుందంటారు. స్వప్నశాస్త్రంలో, కలలు వాటి ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. అయితే కొందరికి నిద్రపోతున్న సమయంలో మాంసం తిన్నట్లు కలలు వస్తుంటాయి. దీంతో వారు చాలా భయపడుతుంటారు.
ఏమైనా జరుగుతుందేమోనని, టెన్షన్‌గా ఫీలవుతుంటారు. కానీ స్వప్నశాస్రం ప్రకారం, మాంసం తిన్నట్లు కల వస్తే మంచిదేనంట. ఇలాంటి కలలు శుభసూచకం అంటున్నారు పండితులు. మాంసం తిన్నట్లు కల వస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :