శృంగారం సమయంలో మహిళలు చెప్పే అబద్దాలు ఇవే..!

శృంగారం అనేది అద్వితీయమైంది. చెప్పలేని మధురానుభూమిని కలిగించేంది.

Update: 2022-12-09 14:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : శృంగారం అనేది అద్వితీయమైంది. చెప్పలేని మధురానుభూమిని కలిగించేంది. దీనికోసం టీనేజ్ ఏజ్ నుంచి వృద్ధుల వరకు అర్రులు చాస్తుంటారు. కనీసం ఐదు నిమిషాలైనా పడక సుఖం అనుభవించాలని ఉవ్విళ్లు ఊగుతుంటారు. అయితే మహిళలను సంతృప్తి పరచడం అంత ఈజీ కాదన్నది అందిరికీ తెలిసిన విషయమే. అందుకే శృంగార సమయంలో మహిళలు ఎక్కువగా అబద్దాలు ఆడుతుంటారని పలు సర్వేల్లో తేలింది. తమ భాగస్వామిని బాధపెట్టలేక ఇలా అబద్దాలు చెబుతుంటారట. ఇంతకూ సెక్స్ సమయంలో మహిళలు ప్రధానంగా చెప్పే అబద్దాలు ఏంటో తెలుసా..?


నీతో శృంగారం ఎంతో హాయినిచ్చింది.. ఇంతలా నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు.. స్వర్గం కనిపించింది అని చెబుతారట. అలాగే చాలా రోజులుగా నీతో సెక్స్ చేయాలని కలలు కంటున్నాను ఇన్ని రోజులకు నా జన్మ ధన్యమైంది. నీ అంగ పరిమాణం ఎంతో తృప్తిని కలిగించింది. హాయిని అందించే సెక్స్ నీతోనే సాధ్యం అంటూ చెబుతారట. మహిళలు తాను శృంగారంలో తృప్తి చెందక పోయినా ఇలా చెప్పడానికి ప్రధాన కారణం.. ఎదుటి భాగస్వామి బాధపడకుండా ఉండాలని చూస్తారట. అతడి సామర్ధ్యాన్ని అర్ధం చేసుకున్న మగువలు.. అతడి అశక్తిని కించపర్చకుండా ఇలా అబద్దాలతో ఎదుటి వ్యక్తిని సంతృప్తి పరుస్తారని కొన్ని యూనివర్సిటీలు చేసిన అధ్యయనాల్లో తేలింది. అలాగే భాగస్వామితో సెక్స్ బోర్ కొట్టినా.. అఇష్టంగా పాల్గొన్నా.. అతడిని కాకుండా తనకు ఇష్టమైన మరో వ్యక్తిని ఊహించుకుంటారంట. అతడే తనతో సెక్స్‌లో పాల్గొంటున్నట్లు ఫీల్ అవుతూ భౌతికంగా శృంగారం చేసే వ్యక్తిని మర్చిపోతారని తేలింది. ఇలాంటివి ఎక్కువగా ప్రియుడు ఉన్న మహిళలు చేస్తుంటారట.


పురుషులు సైతం సెక్స్ సమయంలో అబద్దం ఆడుతారని తేలింది. అయితే వాళ్లు మహిళల్లా కాకుండా కేవలం కండోమ్ విషయంలో నిజాన్ని దాస్తారట. కండోమ్ పెట్టుకుంటే తృప్తిని ఇవ్వదని, భావ్యప్రాప్తి కలగదని అబద్దం చెబుతారు. అలాగే ఎవరితో సెక్స్ చేసిన నా జీవితానికి స్వర్గం చూపించిన ఆడదానికి నీవే అంటూ కబర్లు చెబుతారనట. 

సెక్స్ కోరికలు తీర్చాలని మహిళా యాంకర్‌కు వేధింపులు

Tags:    

Similar News