Uric Acid: యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకునే .. అద్భుత ఔషధం ఇదే !

మనిషి శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం తగ్గినప్పుడు ఎముకలు బాగా దెబ్బ తింటాయి.

Update: 2023-02-10 05:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనిషి శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం తగ్గినప్పుడు ఎముకలు బాగా దెబ్బ తింటాయి. ఈ సమస్యతో బాధ పడే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరిక్ యాసిడ్‌కు గల కారణాలు ఇక్కడ చూద్దాం .. యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మీ యొక్క ఆహార విధానాలను మార్చుకోవాలిసి ఉంటుంది. ముఖ్యంగా ఊబకాయం, షుగర్ సమస్యలతో బాధ పడుతున్న వారు యోగా , వ్యాయామాలు చేయాలిసి ఉంటుంది. జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంటాయి.

యూరిక్ యాసిడ్‌ సమస్యను ఈ విధంగా తగ్గించుకోండి

యూరిక్ యాసిడ్ నుంచి బయటపడాలంటే మీరు ముందు తమలపాకులను తినడం అలవాటు చేసుకోవాలి. మీరు నిత్యం ఈ సమస్యతో బాధ పడి నట్లయితే రోజుకొక ఆకు చొప్పున తింటే సరి పోతుంది. ఈ ఆకులను సిరప్‌లా తయారు చేసుకొని కూడా రోజు తీసుకోవచ్చు.

Tags:    

Similar News