Unknown Facts :మిమ్మల్ని ఆశ్చర్యపరిచే నిజాలు !

మనుషుల్లో కొన్ని రకాల వారు చిన్న చిన్న విషయాలను మర్చిపోతుంటారు.

Update: 2022-12-10 05:20 GMT

దిశ , వెబ్ డెస్క్ : మిమ్మల్ని ఆశ్చర్యపరిచే నిజాలు !

1. మనుషుల్లో కొన్ని రకాల వారు చిన్న చిన్న విషయాలను మర్చిపోతుంటారు. ఎక్కువగా మర్చిపోయే వాళ్లకు ఒక స్టడీ ప్రకారం హైయర్ ఇంటెలిజెన్స్ ఉంటుందంట. ఒక వేళ మీరు మీరు ఎక్కువుగా మర్చి పోతున్నట్టైతే మీరు కూడా ఇంటిలిజెంట్.

2. వరల్డ్ ఫేమస్ టూత్ పేస్ట్ బ్రాండ్ అని అడిగితె.. మొట్ట మొదటి చెప్పే పేరు Colgate. కానీ Colgate మొట్ట మొదట ప్రోడక్ట్ సబ్బులు మరియు కొవ్వొత్తులు అంట.

3. చలి కాలం మొదలవ్వగానే అందరికి లేవడానికి చాలా బద్దకంగా ఉంటుంది. ఆ సమయంలో బెడ్ మీద గ్రావిటీ కూడా ఎక్కువుగా ఉంటుందంట. అయితే లేవడానికి కష్టంగా ఉండే ఫీలింగ్ ని ఇంగ్లీష్ లో Dysania అంటారంట.

4. మీరు ఎప్పుడైనా చాట్ చేసేటప్పుడు ఏదయినా తప్పు టైపు చేసుంటే వెంటనే దానికి స్టార్ మార్క్ పెడుతుంటారు. అయితే తప్పుగా టైప్ చేసినప్పుడు స్టార్ మార్క్ పెట్టడం ఎలా మొదలు అయ్యిందో తెలుసా .. ఎవరైనా ఫాస్ట్ టైపర్స్ , రాజకీయవేత్తలు నోడ్స్ రాసుకునే టప్పుడు తప్పు రాస్తే.. ఆ ఫ్లో డిస్టర్బ్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి ఆ తప్పు దగ్గర స్టార్ మార్క్ ను పెట్టె వారట.

5. ఆ , కల్కి ,జాంబి రెడ్డి కొత్త కథతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇతను మన తెలుగు సినీ పరిశ్రమ ఆణిముత్యం అనే చెప్పుకోవాలి. దీనికి ఉదాహరణ HANUMAN టీజర్ . కేవలం 20 కోట్ల బడ్జెట్లో మంచి అవుట్ ఫుట్ చూపించిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ప్రశాంత్ వర్మ మాత్రమే. 

Also Read....

భారీ పేలుడు.. 10 మంది మైనర్ కార్మికులు స్పాట్ డెడ్ 

Tags:    

Similar News