SEX లో ట్విన్ స్టిమ్యులేషన్ ట్రిక్.. ఊహించని స్థాయిలో ప్లెజర్

దిశ, ఫీచర్స్ : 'వరల్డ్ సెక్సువల్ హెల్త్ డే 2022' సందర్భంగా 'లెట్స్ టాక్ ప్లెజర్' థీమ్‌ ఎంచుకోబడింది.

Update: 2022-09-03 14:08 GMT

దిశ, ఫీచర్స్ : 'వరల్డ్ సెక్సువల్ హెల్త్ డే 2022' సందర్భంగా 'లెట్స్ టాక్ ప్లెజర్' థీమ్‌ ఎంచుకోబడింది. ఈ ఇనిషియేటివ్ లైంగిక ఆరోగ్యం, శ్రేయస్సులో ప్లెజర్ పాత్రను గుర్తిస్తుంది. నిజానికి సంభోగాన్ని అంగప్రవేశంతో కూడిన సెక్స్‌గా గుర్తిస్తారు కానీ అంతకుముందు లేదా ఆ సమయంలో ఆనందాన్ని పెంచగలిగే చర్యలు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి మహిళల్లో సెక్సువల్ ప్లెజర్‌ను పెంచి, ఊహించని భావప్రాప్తిని కలిగించే అద్భుతమైన ట్విన్ స్టిమ్యులేషన్ టెక్నిక్ ఒకటి కాగా దీని గురించి నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

ట్విన్ టెక్నిక్ ప్రకారం.. క్లిటోరిస్‌ను నోటితో స్పృశిస్తూ యోని అంచులను(Vulva) వేళ్లతో ఏకకాలంలో ప్రేరేపించడం. ఇది మహిళల్లో చాలా మందికి తారాస్థాయిలో ప్లెజర్ అందిస్తుంది. ఎందుకంటే క్లిటోరిస్‌పై భాగం చాలా సున్నితమైన ప్రాంతం. భావప్రాప్తికి అత్యంత నమ్మదగిన మార్గాల్లో ఇక్కడ ప్రేరేపించడం ఒకటి. ఇక సోలో ప్లెజర్ విషయానికొస్తే.. లైంగిక ఆనందాన్ని పెంచే ఉత్తమమైన మార్గాల్లో ఒకటైన ఈ ఏకకాల క్లిటోరల్ అండ్ వెజీనల్ స్టిమ్యులేషన్‌ కోసం వ్యక్తులు చేతులు లేదా బొమ్మలను ఉపయోగించి హస్తప్రయోగం చేసుకుంటారు. అదే భాగస్వామితో ఈ చర్యలకు సంబంధించి.. వారు ఏం ఇష్టపడతారు? సౌకర్యవంతంగా ఉంటారా? లేదా? అని అడగాల్సిందే.

సురక్షితమైన ఓరల్ సెక్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి?

ఓరల్ సెక్స్ సాధారణంగా సంభోగానికి ముందు జరుగుతుంది. లైంగిక ప్రేరేపణ కోసం ఇది ఫోర్ ప్లేలో భాగం కావచ్చు. సురక్షితమైన సెక్స్ అభ్యాసాల విషయానికొస్తే.. ఓరల్ సెక్స్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు భాగస్వాములిద్దరూ సరైన పరిశుభ్రత పాటించాలి. ఎందుకంటే ఇది క్లామిడియా, గనేరియా, సిఫిలిస్, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్, HPV, HIV(ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ) వంటి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను వ్యాప్తి చేస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి : 

12 గంటలపాటు సెక్స్.. పిల్లలకోసం తప్పలేదన్న పోర్న్ స్టార్ 

సంచలనం: తాజ్​ హోటళ్లలో వ్యభిచారం.. రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డ  హీరోయిన్స్

Tags:    

Similar News