మీ ఇంట్లో వేడిగా ఉందా.. ఈ టిప్స్‌‌తో చల్లగా మార్చేయండి

వేసవి మొదలైంది. దీంతో ఇంట్లో వాతావరణం వేడిగా ఉంటుంది. ఇది మనకు చిరాకును కలిగిస్తుంది. ఏ పని చేసుకోలేము. అందువలన మన ఇంటిని ఎలా చల్లగా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం

Update: 2023-04-12 08:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వేసవి మొదలైంది. దీంతో ఇంట్లో వాతావరణం వేడిగా ఉంటుంది. ఇది మనకు చిరాకును కలిగిస్తుంది. ఏ పని చేసుకోలేము. అందువలన మన ఇంటిని ఎలా చల్లగా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. అయితే కొన్ని టిప్స్ ఉపయోగించడం వలన ఇంటిని చల్లగా మార్చుకోవచ్చంట. అవి ఏమిటంటే?

  • ఇంట్లోకి వేడి ప్రవేశించకుండా,కిటీకీలు, తలపుల వద్ద కర్టెన్స్ పెట్టాలంట.
  • ఇంట్లో లైట్స్ ఉంటే వేడిని పెంచుతాయి. అందువలన లైట్స్ ఆఫ్ చేయాలంట.
  • రోజు బెడ్ షీట్లని మారుస్తూ ఉంటే కూడా వేడిని తగ్గించుకోవచ్చు.
  •  మీ ఫ్యాన్ కి సమీపంలో చల్లని వస్తువుల్ని ఉంచండి. ఐసు ముక్కల్ని ఉంచడం వలన గది సులభంగా చల్లగా మారిపోతుంది.
Tags:    

Similar News