ఎముకలు సమస్య ఉన్న వారు.. ఈ జ్యూస్ తాగితే చాలు!
మునగ ఆకులు మన ఆరోగ్యానికి చాలా మంచిది.
దిశ, వెబ్ డెస్క్ : మునగ ఆకులు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ ఆకులతో కూరలు కూడా చేసుకొని తింటుంటారు. దీనితో పాటు మునగాకులు పొడి , రసం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎముకల సమస్యలు ఉన్న వారు మునగ కాయ రసం తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రసాన్ని తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారంటే.. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని, అలాగే మధుమేహాన్ని నియంత్రించడంలో మునగకాయ ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.