సెక్స్ చాంపియన్ షిప్.. 16 విభాగాల్లో శృంగార క్రీడాపోటీలు.. దరఖాస్తులకు ఆహ్వానం

చాలా దేశాల్లో శృంగారం గురించి మాట్లాడేందుకు వెనుకాడుతుంటారు. కానీ, స్వీడన్ ఎలాంటి దాపరికం లేకుండా సెక్స్ గురించి ఎక్స్‌ప్లోర్ చేసేందుకు సిద్ధమైంది.

Update: 2023-06-03 14:20 GMT

దిశ, ఫీచర్స్: చాలా దేశాల్లో శృంగారం గురించి మాట్లాడేందుకు వెనుకాడుతుంటారు. కానీ, స్వీడన్ ఎలాంటి దాపరికం లేకుండా సెక్స్ గురించి ఎక్స్‌ప్లోర్ చేసేందుకు సిద్ధమైంది. సెక్స్‌ను స్పోర్ట్‌గా ట్రీట్ చేస్తూ జూన్ 8న ఫస్ట్ యూరోపియన్ సెక్స్ చాంపియన్‌షిప్ నిర్వహించనుంది. స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ చాంపియన్ షిప్.. కొన్ని వారాలపాటు కొనసాగనుండగా గంటకు 45 నిమిషాలపాటు పార్టిసిపెంట్స్ తమ యాక్టివిటీస్‌తో ఎంగేజ్ అయ్యేందుకు టైమ్ ఇవ్వనున్నారు.

ఇక ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన 20 మంది పార్టిసిపెంట్స్ చాంపియన్‌షిప్‌కు అప్లయ్ చేసుకోగా.. విన్నర్స్‌ను ముగ్గురు జ్యూరీ మెంబర్స్, ఆడియన్స్ రేటింగ్ ఆధారంగా నిర్ణయించనున్నారు. 16 విభాగాల్లో పోటీలు జరగనుండగా.. సెడక్షన్, ఓరల్ సెక్స్, పెనట్రేషన్, అప్పియరెన్స్, బాడీ మసాజ్, ఎరోటిక్ జోన్స్, పొజిషన్ చేంజెస్, శృంగార భంగిమల్లో క్రియేటివిటీ, ఓర్పు, భావప్రాప్తి వంటి విభాగాలు చేర్చబడ్డాయి. ఈ స్పోర్ట్‌లో సెక్సువల్ ఓరియంటేషన్ స్ట్రాటెజిక్ రోల్ ప్లే చేయనుండగా.. అన్ని జెండర్స్‌కు సంబంధించిన కాంపిటీటర్స్‌ను పరిగణలోకి తీసుకోనున్నారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు డ్రాగన్ బ్రాటిచ్.. సెక్స్‌ను స్పోర్ట్‌గా భావించడం అనివార్యమని అభిప్రాయపడ్డాడు. సెక్సువల్ యాక్టివిటీ ద్వారా మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ అవుతారన్న ఆయన.. శిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం విశేషం. 


Similar News