స్త్రీలు, పురుషులు ఏ రోజుల్లో తలస్నానం చేస్తే మంచిదో తెలుసా?

తలస్నానం చేయడం అనేది చాలా కామన్.కొందరు వారానికి రెండు సార్లు చేస్తే మరికొందరు వారానికి ఒకసారి చేస్తుంటారు. అయితే మన పెద్దవాళ్లు చెబుతుటారు.ఈ వారాల్లోనే తలస్నానం చేయాలి.

Update: 2023-04-01 02:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తలస్నానం చేయడం అనేది చాలా కామన్.కొందరు వారానికి రెండు సార్లు చేస్తే మరికొందరు వారానికి ఒకసారి చేస్తుంటారు. అయితే మన పెద్దవాళ్లు చెబుతుటారు.ఈ వారాల్లోనే తలస్నానం చేయాలి. లేకపోతే మంచి జరగదు అని. ఒక్కోరోజు తలస్నానం చేయడం వల్ల ఒక్కో రకరమైన ఫలితాలు ఉంటాయట. ఏ రోజు చేయడం వలన ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

ఆదివారం నాడు త‌ల‌స్నానం చేస్తే తాపం త‌గ్గి ప్ర‌శాంత‌త క‌లుగుతుంది.

సోమ‌వారం చేయ‌డం వ‌ల్ల తేజ‌స్సు వ‌స్తుంది.

మంగ‌ళ‌వారం నాడు త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల మృత్యు భ‌యం వెంటాడుతుంది.

బుధ‌వారం నాడు చేయ‌డం వ‌ల్ల స‌క‌ల శుభాలు క‌లుగుతాయి.

గురు వారం నాడు త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల ధ‌నం సిద్ధిస్తుంది.

శుక్రవారం అభ్యంగ‌న స్నానం ఆచ‌రిస్తే సౌభాగ్యం క‌లుగుతుంది.

శ‌నివారం నాడు త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల భోగ భాగ్యాలు క‌లుగుతాయి.

ఇక స్త్రీలు బుధ‌, శుక్ర‌, శ‌ని వారాల్లో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల స‌క‌ల శుభాలు క‌లుగుతాయంట.ఇక మిగ‌తా రోజుల్లో త‌ల‌స్నానం చేయ‌డం అంత అనుకూలం కాదు. అలాగే పురుషులు శ‌నివారం నాడు త‌ల‌స్నానం చేస్తే మ‌హా భోగం క‌లుగుతుందంట.

Read more:

శృంగారంలో పాల్గొంటే వక్షోజాల సైజ్ పెరుగుతుందా..?

ఎముకల్ని దెబ్బతీసే మైలోమా క్యాన్సర్‌.. గుర్తించగానే ఏం చేయాలంటే..

Tags:    

Similar News