దేవుడి ఉంగరాన్ని ధరిస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
చేతికి ఉంగరం ధరించడం చాలా మందికి ఇష్టం. కొంత మంది అందం కోసం ఉంగరం ధరిస్తే, మరికొంత మంది జాతకరిత్యా స్టోన్స్, దేవుడి ఫొటో ఉన్న ఉంగరాలను ధరిస్తుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : చేతికి ఉంగరం ధరించడం చాలా మందికి ఇష్టం. కొంత మంది అందం కోసం ఉంగరం ధరిస్తే, మరికొంత మంది జాతకరిత్యా స్టోన్స్, దేవుడి ఫొటో ఉన్న ఉంగరాలను ధరిస్తుంటారు.
అయితే ఉంగరాలు ధరించే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు నిపుణులు. మహిళలు దేవుడి ప్రతిమ ఉన్న ఉంగారాలను ధరించే సమయంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలంట.ఎప్పుడు కానీ మహిళలు దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించే సమయంలో, మహిళలు నెలసరి సమయంలో ఉంగరాలను తీయాలంట. అలాగే మాంసాహారం తింటున్న సమయంలో కూడా ఉంగరాలు ధరించి ఉండకూడదంట.
అంతే కాకుండా ఉంగరాలు ధరించే సమయంలో దేవుడి తలను గోర్లవైపు ఉండేలా ఉంగరం ధరించాలంట. అందువలన దేవుడి ఉంగరం ధరించే సమయంలో తప్పనిసరిగా ఈ నియమ నిబంధనలు పాటించాలంటున్నారు.
ఇవి కూడా చదవండి : పిల్లల్లో ఒబేసిటి... కారణం ఈ ఆహారమేనా!