Planets : పడమటి సూర్యోదయం.. అక్కడ పశ్చిమాన కనిపిస్తున్న భానుడు!

Planets : పడమటి సూర్యోదయం.. అక్కడ పశ్చిమాన కనిపిస్తున్న భానుడు!

Update: 2024-09-28 07:34 GMT

దిశ, ఫీచర్స్ : సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో కూడా చదువుకున్నాం. అయితే ఒక దగ్గర మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతుంది. అక్కడ ప్రతిరోజూ సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంతకీ ఆ ప్రాంతమేది అనుకుంటున్నారా?.. అంగారక గ్రహం. ఇక సూర్యుని చుట్టూ పలు గ్రహాలు తిరుగుతుండగా.. అందులో జీవం ఉన్న ఏకైక గ్రహం మనం నివసిస్తున్న భూమి. ఇక్కడ రాత్రీ పగలు ఎలా ఏర్పడతాయి. వాటి ప్రత్యేకతలు ఏమిటో చాలా మందికి తెలుసు.

సౌరకుటుంబంలో ఎర్రటి ప్రకాశవంతమైన గ్రహాన్ని అంగారకుడు లేదా అరుణగ్రహం (యురేనస్) అని పిలుస్తారు. దీంతోపాటు వీనస్, శని వంటి ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి. వీటిలో అంగారక గ్రహానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. సైజ్ పరంగా ఇది సౌర వ్యవస్థలోనే మూడవ అతిపెద్ద గ్రహంగా శాస్త్రవేత్తలు పేర్కొంటారు. ఇక సూర్యుడి నుంచి దాని దూరాన్ని పరిగణించినప్పుడు ఏడవ గ్రహంగా ఉందని చెప్తారు. దీనికి ముందు బుధుడు, శుక్రుడు, భూమి, మార్స్, బృహస్పతి, యురేనస్, శని వంటి గ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉన్నాయి.

ఇక ప్రస్తుతం సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తున్న అంగారక గ్రహాన్ని 1781లో విలయం హెర్షెల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఆ తర్వాత దానిపై అనేక పరిశోధనలు జరిగాయి. కాగా భూమిపై, మిగతా అన్నిచోట్ల సూర్యుడు తూర్పున ఉయిస్తే.. ఒక్క అంగారక గ్రహం మీద మాత్రమే పడమరన ఉదయిస్తుంటాడు. ఎందుకంటే మిగతా గ్రహాలతో పోలిస్తే ఇది సూర్యునిచుట్టూ వ్యతిరేక దిశలో అంటే.. తూర్పు నుంచి పడమర దిశలో తిరుగుతుందని, అందుకే అక్కడ సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాగా అరుణ గ్రహం సూర్యునిచుట్టూ ఆర్బిట్ రౌండ్ పూర్తి చేయడానికి 84.07 సంవత్సరాలు పడుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. 


Similar News