ఈ సమస్యతో బాధపడుతోన్న వారు వెంటనే.. ఈ ఆహారపదార్థాలకు చెక్ పెట్టండి?

ఇటీవల కాలంలో చాలా మంది ఆర్థరైటిస్ ప్రాబ్లమ్‌తో ఇబ్బందిపడుతున్నారు.

Update: 2024-10-06 14:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది ఆర్థరైటిస్ ప్రాబ్లమ్‌తో ఇబ్బందిపడుతున్నారు. రెండు బోన్స్ కలిసే ప్లేస్ ఏ పార్ట్ లోనైన ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఆర్థరైటిస్ అంటే మన భాషలో కీళ్ల నొప్పులు. పైగా వాతావరణం కాస్త తేమగా, చల్లగా ఉన్న చాలు ఈ నొప్పి మరింత పెరుగుతుంది. కాగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మేలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రాసెస్ చేసిన ఆహారాలు..

ఎర్రటి మాంసాలు అండ్ ప్రాసెస్ చేసి మాంసాలు అస్సలు తినవద్దు. మటన్ కూడా కీళ్ల నొప్పుల్ని పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్ష కాలీఫ్లవర్, పుట్టగొడుగులు వంటి సంతృప్తి కొవ్వులు ఉన్న ఆహారాలు తీసుకోవద్దు. అలాగే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉండే నూనెలు కూడా ఈ ఆర్థరైటిస్ సమస్యను పెంచుతాయి.

ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు:

అలాగే వెన్న, మాంసం, జున్ను వంటివి కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతోన్న వారు తీసుకోవద్దు. కీళ్ల నొప్పులను పెంచడంతో పాటు మంట వస్తుంది. వీటితో పాటు సాల్ట్ ఎక్కువగా తినవద్దు. అంటే.. చిప్స్ , ఇంకా ప్యాకేజ్డ్ ఆహారాలు తీసుకోవద్దు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News