Manushi Chhillar : రెడ్ డ్రెస్ లో రొమాంటిక్ లుక్ తో మానుషి చిల్లర్..

ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తూ.. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ను ఫాలో అయ్యే సెలబ్రిటీ మానుషి చిల్లర్.

Update: 2023-09-11 14:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తూ.. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ను ఫాలో అయ్యే సెలబ్రిటీ మానుషి చిల్లర్. చిక్ ప్యాంట్‌ సూట్, సార్టోరియల్ చీర ఏదైనా మానుషి ధరిస్తే ఇక అంతే.. ఆ లుక్ అదిరిపోద్ది. ప్రస్తుతం ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఇన్‌స్టా-డైరీలు చాలా స్టైలిష్, బోల్డ్ లుక్‌లతో నిండి ఉంటాయి. ప్రస్తతం ఇన్ స్టాలో ఎరుపు రంగు ఫ్రాక్ ధరించి రోమాంటిక్ లుక్ తో అదరగొడుతోంది మానుషి. ఆమె చిరునవ్వుతో అద్భుతమైన స్టిల్స్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 

Tags:    

Similar News