ఇంట్లో రామచిలుకలు ఉండటం మంచిదేనా?

రామచిలుకలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది ఇంట్లో చిలుకల్ని పెంచుకుంటారు. అయితే కొంత మంది అంటుంటారు. చిలకను ఇంట్లో పెంచుకోవడం, మంచిదికాదు అంటారు.కాగా, నిజంగా చిలకల్ని పెంచుకోవడం మంచిదాకాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2023-06-03 15:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రామచిలుకలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది ఇంట్లో చిలుకల్ని పెంచుకుంటారు. అయితే కొంత మంది అంటుంటారు. చిలకను ఇంట్లో పెంచుకోవడం, మంచిదికాదు అంటారు.కాగా, నిజంగా చిలకల్ని పెంచుకోవడం మంచిదాకాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి రామచిలుకలను ఇంట్లో పెట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో రామచిలకలు ఉండటం వలన ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. రామచిలుకని పెంచుకోవడం కుదరకపోతే ఫోటోని పెట్టుకోవడం వలన చెడు దృష్టి కూడా పోతుందంట. శని ప్రభావం కూడా ఇంటి మీద పడదు. పంజరంలో రామచిలుకలని పెట్టి తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ పెడితే చాలా మేలు కలుగుతుందంట. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే రామచిలుకని పెంచుకోండి పిల్లల్లో చదువు మీద ఆసక్తి రామచిలుక ఇంట్లో ఉండడం వలన కలుగుతుంది.

Tags:    

Similar News