ఇంట్లో కూర్చుని కాళ్లు ఊపితే.. ఐశ్వర్యం పోతుందా!
సాధారణంగా చాలామంది కుర్చీల్లో ఖాలీగా కూర్చున్నప్పుడు ఏం చేయాలో తెలియక కాళ్ళు అటూ ఇటూ ఊపుతుంటారు..
దిశ, వెబ్డెస్క్: సాధారణంగా చాలామంది కుర్చీల్లో ఖాలీగా కూర్చున్నప్పుడు ఏం చేయాలో తెలియక కాళ్ళు అటూ ఇటూ ఊపుతుంటారు. అలా కాళ్ళు ఊపడం వల్ల ధన నష్టం జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే పెద్దలు ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు కాళ్లు ఉసినట్టుగా కనిపిస్తే అలా చేయొద్దని హెచ్చరిస్తారు. అయితే, కాళ్ళు ఊపడం వల్ల ఐశ్వర్యం పోతుందో లేదో తెలియదు కానీ, అలా చేయడం వల్ల కొన్ని సమస్యలు మాత్రం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, బరువు పెరగడం, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చి ప్రమాదంలో పడతారట. అంతేకాకుండా కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం వల్ల ఆ కుటుంబానికి మంచిది కాదని సమాచారం.
ఇవి కూడా చదవండి :