ఆ పండ్లు తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందట..

సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తీసుకోవాలి.

Update: 2023-07-01 08:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తీసుకోవాలి. సీజనల్ గా దొరికే పండ్లు తినడం వల్ల మన శరీరానికి శక్తి వస్తుంది. ఆపిల్, దానిమ్మ, మందు, ద్రాక్ష, కమల ఇలా అన్ని పండ్లు దొరకడం వల్ల వాటిని తింటే మన రోగ నిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పురుషులల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు దానిమ్మ పండ్లు ఎంతగానో దోహదపడతాయి. వాటిని తింటే అస్సలు నపుంసకత్వము రాదంటారు.

అందుకే మగవారు దానిమ్మ పండ్ల ఎక్కువగా తినాలి, లేని పక్షంలో జ్యూస్ ను తాగొచ్చు. నారింజ, జామకాయ, ఉసిరి, ద్రాక్ష, ఎండు ఖర్జూరం, అరటి పండు, మెత్తటి ఖర్జూరం, తేనె, పాలు వంటి వాటిలో లైంగిక సామర్థాన్ని పెంచే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తోటకూర, పాలకూర, బచ్చలికూర, చుక్కకూరలో మంచి పోషకాలుంటాయని వైద్యుల సూచిస్తున్నారు.

Read more: పల్లిపట్టితో ఆరోగ్యం.. దీని గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరంట 

Tags:    

Similar News