ఎండాకాలం వీటిని తింటే ఏ రోగాలు కూడా దరిచేరవు!
వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో పనస పండ్లు కూడా ఒకటి.
దిశ, వెబ్ డెస్క్ : వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో పనస పండ్లు కూడా ఒకటి. పనస తొనలు ఎంతో రుచిగా ఉంటాయి. ఉన్నాయి. వీటిలో విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.వీటిని తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ చూద్దాం.
1. వీటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
2. వేసవి కాలంలో చర్మం, జుట్టును కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
3. మన శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.
4. ఈ తొనలలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మంచిది.
5. అధిక బరువు ఉన్న వారు దీన్ని తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు..
Read more:
నేరేడు పండ్లను దానం చేస్తే కూడా ఎలాంటి దరిద్రం దరిచేరదట!
బ్రెయిన్ క్యాన్సర్ రోగుల జీవిత కాలాన్ని పెంచే ‘పాత్ బ్రేకింగ్’ విధానాన్ని కనుగొన్న సైంటిస్టులు