Health tips: మీరు ఈజీగా బరువు తగ్గాలా.. అయితే వీటి వాసన చూడండి

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు పెరుగుతున్నారు. ఇప్పుడున్న కల్చర్, 8 గంటల వరకు కూర్చుండి పని చేయడం, జంక్ ఫుడ్ వలన త్వరగా బరువు పెరిగిపోయి

Update: 2022-08-25 03:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు పెరుగుతున్నారు. ఇప్పుడున్న కల్చర్, 8 గంటల వరకు కూర్చుండి పని చేయడం, జంక్ ఫుడ్ వలన త్వరగా బరువు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు. దీంతో బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అందులో అవి ఫలించడం లేదు. కాగా ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా బరువు తగ్గుతారంట అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఎక్కువగా నీళ్లు తాగడం వలన బరువు తగ్గే అవకాశం ఉందంట. ప్రత ఉదయం లేవగానే రెండు గ్లాస్‌ల నిమ్మరసం తాగడం, లేదా నీరు తాగటం వలన, ఆకలి ఎక్కువ కాదు అందువలన బరువు తగ్గే అవకాశం ఉందంట.
  • భోజనానికి ముందు అరటిపండు లేదా యాపిల్ వాసన చూడటం వలన కూడా బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.
  • బ్రేక్ ఫాస్ట్ టైంల్ ఎగ్ తినడం వలన బరువు తగ్గే అవకాశం ఎక్కువంట.
  • తక్కువ ఆహారం తీసుకోవాలం. ఎక్కువ నీరు తాగుతూ తక్కువ ఆహారం తాగడం వలన ఈజీగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చ‌ద‌వండి

అతిగా నిద్రపోతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్టే?


Similar News