వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!
వాల్ నట్స్‌లో ఫైబర్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఐరన్ వంటి న్యూట్రియాంట్స్ పుషల్కంగా ఉంటాయి.
దిశ, వెబ్ డెస్క్: వాల్ నట్స్‌లో ఫైబర్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఐరన్ వంటి న్యూట్రియాంట్స్ పుషల్కంగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహర నిపుణులు వెల్లడించారు. పిల్లలకు వీటిని రోజూ పెట్టడం వలన కావాల్సిన పోషకాలు అందుతాయి. వాల్ నట్స్‌ను నానబెట్టి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, పోషకాహర నిపుణులు చెబుతున్నారు.
1. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల వైరల్ జ్వరం, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
2. వాల్ నట్స్ రోజూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటిని క్రమం తీసుకుంటే తీసుకోవడం అలవాటు చేసుకోండి.
Read More: Mango: ఈ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారు.. మామిడి పండు తీసుకుంటే చాలట!