Anger Management : కోపం ఎక్కువగా వస్తుందా..అయితే వీటిని తప్పక వాడాల్సిందే

కొంత మందికి ఊరికురికే కోపం వస్తుంటుంది. చిన్న విషయాలకే ఇతరుల మీద ఆగ్రహానికి గురి అవుతుంటారు. అయితే ఇలా కోపం తెచ్చుకోవడం వలన ఇతరులను బాధపెట్టడమే కాకుండా , వారి ఆరోగ్యం కూడా పాడవుతుంది.

Update: 2023-06-29 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కొంత మందికి ఊరికురికే కోపం వస్తుంటుంది. చిన్న విషయాలకే ఇతరుల మీద ఆగ్రహానికి గురి అవుతుంటారు. అయితే ఇలా కోపం తెచ్చుకోవడం వలన ఇతరులను బాధపెట్టడమే కాకుండా , వారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. అంతే కాకుండా ఇంట్లో ప్రశాంతత కూడా ఉండదు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కోపం నుంచి కాస్త ఉపశమనం కలుగుతుదంట. అదేంటో ఇప్పుడు చూద్దాం.

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కార్క్యుమిన్ యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందువలన శరీరంలో పసుపును చేర్చుకోవడం ద్వారా కోపం తగ్గతుందంట. అంతే కాకుండా అరటిపడ్లు కూడా కోపాన్ని తగ్గించడంలో సహాయ పడుతాయంట. అందు వలన అరటి పండ్లను ఎక్కవగా తీసుకుంటే కోపం రాదంట. అంతే కాకుండా అవిసెలు, గుమ్మడిగింజలు, బాదం తీసుకోవడం వలన కూడా కోపం రాదు అంటున్నారు వైద్యులు.

Read More:   శివుని మహిమలు.. ఆ ఆలయంలో పాలాభిషేకం చేస్తే మజ్జిగ వస్తుందట..!

Tags:    

Similar News