ఏప్రిల్ 8 న మొదటి సూర్యగ్రహణం.. ఆ రోజున ఈ ఒక్క రాశి వారి జీవితం పూర్తిగా మారిపోనుంది!
సూర్యగ్రహణం కొన్ని రాశులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
దిశ,ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యగ్రహణం కారణంగా అనుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ సంభవిస్తాయి. అయితే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. దీని ప్రభావం మన దేశంపై ఉండకపోవచ్చని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. ఏప్రిల్ 8న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష్యుల చెప్పిన వివరాల ప్రకారం, ఈ గ్రహణం ప్రభావం కొంత మేర వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మరో వారంలో ఏర్పడనున్న సూర్యగ్రహణం కొన్ని రాశులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఈ గ్రహణం కారణంగా జాతకంలో సూర్యుడు మంచి స్థానంలో ఉంటే, ఈ కాలంలో ఆకస్మిక లాభాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా, ఈ సమయంలో మొదలు పెట్టిన పనులు విజయవంతమవుతాయి. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న 09:00 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యగ్రహణం వల్ల ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోనుంది.
కన్యా రాశి
రాబోయే మొదటి సూర్యగ్రహణం వలన కన్యా రాశి కూడా ఊహించని విధంగా లాభపడనున్నారు. ముఖ్యంగా, అధికారుల నుంచి సపోర్టు లభించి వీరు ప్రగతికి బాటలు వేస్తారు.ఈ సమయంలో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
Read More..