Expert solutions: భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్తకు నిపుణులు చెబుతున్నది ఇదే?

మీ భార్యకు అర్ధం అయ్యేలా మీ ప్రాబ్లెమ్ చెప్పండి.

Update: 2023-04-02 06:40 GMT

దిశ, వెబ్ డెస్క్: మీ భార్యకు అర్ధం అయ్యేలా మీ ప్రాబ్లెమ్ చెప్పండి. ఆమె బిహేయర్ వల్ల ఎంత మంది బాధ పడుతున్నారో తను తెలుసుకునేలా చేయండి. మీ అక్క ప్లేస్లో .. వాళ్ళ సొంత అక్క ఉంటే తను ఏమి చేస్తాదో అడగండి. ఇలా చేయడం వల్ల ఆమె కొంచెం అర్ధం చేసుకునే అవకాశం ఉంది. ఇంత చెప్పిన తర్వాత కూడా మీ భార్య అర్థం చేసుకోకపోతే ఇక మీరు కొత్తగా ఆలోచించాలిసిందే. ఆమె మాటల్ని పట్టించుకోకుండ మీ అమ్మ, సిస్టర్స్‌ని వేరు వేరు ప్రదేశాల్లో ఉంచండి. ఎందుకంటే వీరు కలిసి ఉన్నా గొడవలు పెరగడమే తప్ప మంచిగా ఉంటారని గ్యారంటీ లేదు. సెపరేట్‌గా ఉండి కలిసి ఉండడం మంచిది. కాబట్టి ముందు ఆ పని చేయండి. ఇక తనతో మీ బిహేవియర్ ఎలా ఉండాలో కూడా మీరు కూడా ఒక క్లారిటీ తెచ్చుకోండి. తను అర్ధం చేసుకునే వరకు మీరు అర్థమయ్యేలా ఆమెకి చెప్పండి. లేకపోతే వారితో పాటు మీరు కూడా బాధపడాలిసి వస్తుంది.  

Also Read..   డేటింగ్ యాప్స్ సురక్షితమేనా?.. quackQuack సర్వే చెప్తున్నదేంటంటే..

సెల్ఫీ తీసుకుంటున్నారా.. అయితే సమస్యల్లో పడ్డట్టే?

Tags:    

Similar News