ఐస్ క్రీమ్ ఎక్కువ తీసుకుంటే ఈ వ్యాధులను ఆహ్వానించినట్లే

మనలో చాలామంది ఐస్ క్రీమ్ ను ఇష్టంగా తింటారు.

Update: 2023-06-18 06:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలామంది ఐస్ క్రీమ్ ను ఇష్టంగా తింటారు. ఐతే ఐస్ క్రీమ్ కొద్దిగా తీసుకుంటే ఏమి కాదు.. మితిమీరి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఐస్ క్రీం ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. తినే ఐస్‌క్రీమ్‌తో కేలరీలు పెరుగుతాయి అంతే కాకుండా ఇది ఇది శరీర బరువును పెంచుతుంది.

ఐస్‌క్రీం ఎక్కువ తీసుకోవడం వలన రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. గుండె సమస్యలు అధికం అవుతాయి. అదేపనిగా ఐస్ క్రీం తింటే అది మెదడు నరాలను ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ సమస్యలు కూడా ఎక్కువవుతాయి. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. 

ఇవి కూడా చదవండి:

గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడానికి ఆహార ఎంపికలు కీలకం.. అధ్యయనంలో వెల్లడి  

Tags:    

Similar News