హార్ట్ ఎటాక్ రాకుండా ఈ ఆహారాన్ని తీసుకుంటే చాలు!

హార్ట్ ఎటాక్ కానీ ఇతర ఏ గుండె సమస్యలు కానీ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాన్ని తీసుకుంటే చాలు.

Update: 2023-06-17 06:39 GMT

దిశ, వెబ్ డెస్క్ : హార్ట్ ఎటాక్ కానీ ఇతర ఏ గుండె సమస్యలు కానీ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాన్ని తీసుకుంటే చాలు. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆ ఆహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఏ మార్కెట్ కు వెళ్లినా ఓట్స్ మనకి దొరుకుతాయి. కానీ ఓట్స్‌ను చాలా మంది ఇప్పుడు ఈజీగా తింటున్నారు. అయితే ఓట్స్ చాలా రకాలుగా దొరుకుతున్నాయి. అయితే వీటిని ఎలా పడితే అలా తినకూడదు. మసాలా ఓట్స్ అని, స్వీట్స్‌తో కలిపిన ఓట్స్ అని చాలా ఒకటి కాదు అనేక కొత్త రకాల ఓట్స్ వస్తున్నాయి. అయితే వీటిని ఎలా తినాలంటే ఇక్కడ చూద్దాం. వీటిని నేరుగానే తినాలి లేదా ఉప్మా లేదా మీల్స్ చేసుకుని తినవచ్చు. లేదంటే పాలు పోసుకుని చక్కెర లేకుండా బాగా ఉడికించి తినాలి. ఇలా రోజు తీసుకోవడం వలన గుండె పోటు రాకుండా ఉంటుందని వైద్యులు పరిశోధనలు చేసి వెల్లడించారు. 

Read more: తిన్న వెంటనే ఏర్పడే అసౌకర్యం దేనికి సంకేతం? అలెర్జీనా.. అసహనమా?

ఎర్ర క్యాబేజీతో బోలెడు ప్రయోజనాలు.. అవేంటో చూడండి 

Tags:    

Similar News