ఇలా టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది!

టీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఉదయం లేవగానే ఎక్కువ మంది టీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే టీని ఇలా తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని.

Update: 2024-03-17 04:00 GMT

దిశ, ఫీచర్స్ : టీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఉదయం లేవగానే ఎక్కువ మంది టీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే టీని ఇలా తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1. లవంగాల టీ : లవంగాల టీ తాగడం వలన రోగనిరోధక శక్తిపెరిగి, ఆరోగ్యంగా ఉంటాము. ఈ టీ జీర్ణక్రియను మెరుగు పరిచి, స్టమక్ సంబంధ వ్యాధులు రాకుండా చూస్తుంది.

2.పారిజాత పూల టీ : చాలా మందికి పారిజాత పూలతో టీ చేసుకోవడం తెలియదు. దీంతో కూడా టీ తయారు చేసుకోవచ్చా, అని ఆశ్చర్యపోతారు. కానీ ఈ టీ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయి. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పారిజాత టీ తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది, ఇది రక్తపోటును అదుపులో ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో పాటు ఈ టీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

3. దాల్చిన చెక్కతో టీ : ఈ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ టీని రోజూ లేదా కనీసం వారంలో రెండు, మూడు సార్లు తాగడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.


Read More..

మీ పిల్లలకు స్నాక్స్ టైంలో చిప్స్‌ ఇస్తున్నారా.? చిక్కుల్లో పడ్డట్టే..  


Similar News