మీకు ఇలాంటి కల వచ్చిందా.. అయితే ఎవరికీ చెప్పకండి

కలలు కనడం అనేది సహజం. ప్రతీ ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. అయితే కొందరికీ చెట్లు, మొక్కలు జంతువులు కనిపిస్తే, మరికొందరికి పూర్వీకులు, అందమైన భవనాలు కనిపిస్తుంటాయి. అయితే కొన్ని కలలు శుభ ఫలితాలనిస్తే

Update: 2023-05-18 08:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కలలు కనడం అనేది సహజం. ప్రతీ ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. అయితే కొందరికీ చెట్లు, మొక్కలు జంతువులు కనిపిస్తే, మరికొందరికి పూర్వీకులు, అందమైన భవనాలు కనిపిస్తుంటాయి. అయితే కొన్ని కలలు శుభ ఫలితాలనిస్తే, మరికొన్ని కలలు అశుభఫలితాలను ఇస్తాయి.

కాగా, మనకు వచ్చే కలలో కొన్నింటి అస్సలే ఇతరులతో పంచుకోకూడదంట. అవి ఏ కలలో ఇప్పుడు చూద్దాం.

స్వప్నశాస్త్రం ప్రకారం, కలలో వెండి కలశం, ఎర్రటి పూలతోట, కలలో మరణాన్ని చూసినట్లయితే, అలాంటి కల ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ కల మీ దుఃఖం తొలగిపోతుందని మరియు మీరు కష్టాల నుండి విముక్తి పొందబోతున్నారని సూచిస్తుందంటున్నారు పండితులు. అందు వలన అలాంటి కలలు ఎవరితో పంచుకోకూడదంట.

Also Read..

భాగస్వామి గడ్డంవల్ల మొటిమలు వస్తున్నాయా? .. ఈ జాగ్రత్తలు పాటించండి

Tags:    

Similar News