హోలీ పండుగ రోజు ఇలా చేస్తే.. సంపద పెరుగుతోదంట!

హోలీ పండుగ వచ్చేస్తుంది. మార్చి 25న ఘనంగా దేశవ్యాప్తంగా హోలీ ఫెస్టివల్ జరుపుకోనున్నారు. అయితే ఈ సారి హోలీ పండుగకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ పండుగ రోజే చంద్రగ్రహణం

Update: 2024-03-21 02:24 GMT

దిశ, ఫీచర్స్ : హోలీ పండుగ వచ్చేస్తుంది. మార్చి 25న ఘనంగా దేశవ్యాప్తంగా హోలీ ఫెస్టివల్ జరుపుకోనున్నారు. అయితే ఈ సారి హోలీ పండుగకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ క్రమంలో హోలీ పండుగ రోజు ఈ పనులు చేస్తే సంపదలతో పాటు చాలా సంతోషంగా గడుపుతారంటున్నారు పండితులు. కాగా, ఏ పనులు చేయాలో ఇప్పుడు చూద్దాం.

హోలీ పండుగను ఇంటి ప్రాంగణంలో జరుపుకోవాలంట.

చీకటి పడిన తరువాత అస్సలే హోలీ ఆడకూడదు.

హోలీ పండుగ రోజు ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు.

పండుగ రోజు ఎవరిపైన కోపతాపాలు లేకుండా సంతోషంగా ఉండాలి.

ఇంట్లో చెత్తాచెదారం లేకుండా, ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి.

ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు.

పైన చెప్పిన పనులన్నీ చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలిగి చాలా సంతోషంగా ఉంటారంటున్నారు పండితులు.


Similar News