సమ్మర్‌లో మీ చర్మ జిడ్డుగా తయారవుతుందా.. ఈ టిప్స్ పాటించండి!

సమ్మర్ వస్తే చాలు చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ వలన ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఆయిల్ స్కిన్, జిడ్డు చర్మం‌తో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల వేసవి కాలంలో చర్మాన్ని చాలా జాగ్రత్తగా

Update: 2024-03-19 07:57 GMT

దిశ, ఫీచర్స్ : సమ్మర్ వస్తే చాలు చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ వలన ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఆయిల్ స్కిన్, జిడ్డు చర్మం‌తో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల వేసవి కాలంలో చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు వైద్యులు. ఒత్తిడి, హార్మోన్ల సమస్యల కారణంగా కూడా చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో చాలా మంది ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి సన్ స్క్రీన్, లోషన్స్ వాడుతుంటారు.కాగా, వేసవి కాలంలో జిడ్డు చర్మం నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు చూద్దాం.

చర్మం నిగారింపు గా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి.

వారానికి ఒక లేదా రెండుసార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయండి. డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడానికి ఇది సహాయపడుతుంది. ఇది రంధ్రాలను మూసివేయకుండా నిరోధిస్తుంది.

మీ చర్మానికి ఏది బాగా పని చేస్తుందో తెలుసుకొని, సన్ స్క్రీన్ ను ప్రతి రెండు గంటలకు ఒకసారి, అప్లై చేయాలి.

ఆయిల్-ఫ్రీ, నాన్-కామెడోజెనిక్ ఉత్పత్తులను ఉపయోగించడం.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, అది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

సున్నితమైన క్లెన్సర్‌తో రోజుకు రెండుసార్లు మీ ముఖాన్ని కడగండి.


Read More..

మహిళలలో ఈ విటమిన్ లోపం ఉంటే ఆ సమస్యలు తప్పవట!  


Similar News