Sravana Masam : శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా?

శ్రావణమాసానికి ప్రత్యేకత ఉంటుంది.ఈ మాసంలో మహిళలందరూ భక్తి శ్రద్ధలతో, అమ్మవారిని కొలుచుకుంటారు. వ్రతాలు చేస్తారు. అంతే కాకుండా ఈ మాసం మాంసాహారానికి చాలా దూరంగా ఉంటూ, శాకాహారానికే ప్రాధాన్యత ఇస్తుంటారు.

Update: 2023-08-18 04:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ :శ్రావణమాసానికి ప్రత్యేకత ఉంటుంది.ఈ మాసంలో మహిళలందరూ భక్తి శ్రద్ధలతో, అమ్మవారిని కొలుచుకుంటారు. వ్రతాలు చేస్తారు. అంతే కాకుండా ఈ మాసం మాంసాహారానికి చాలా దూరంగా ఉంటూ, శాకాహారానికే ప్రాధాన్యత ఇస్తుంటారు.

అయితే ఈ మాసంలో శాకాహారానికే ప్రాధాన్యత ఇవ్వడానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయదు. అందువలన మాంసం తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాం ఉందని, మాంసాహారానికి దూరంగా ఉంటారు.

అలాగే ఈ నెలలో జంతువులు ఎక్కువగా ప్రసవించడంతో వాటిని వధించడం మంచిదికాదన్న కారణంతో మాంసంతో తీసుకోరని చెబుతారు.

Read More :  హార్మోన్లను ఈ విధంగా గాడిలో పెట్టొచ్చు!

Tags:    

Similar News