స్త్రీలు రెండు కనుబొమ్మల మధ్యే ఎందుకు బొట్టు పెట్టుకుంటారో తెలుసా?
స్త్రీలు బొట్టు ధరించడం అనేది భారతీయ సంస్కృతి మాత్రమే కాదు, హిందూ సంస్కృతికి చిహ్నం కూడా. ఇక మనం ఇప్పటికీ మన హిందువులు రెండు కనుబొమ్మల మధ్య ఎర్రటి బొట్టును పెట్టుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : స్త్రీలు బొట్టు ధరించడం అనేది భారతీయ సంస్కృతి మాత్రమే కాదు, హిందూ సంస్కృతికి చిహ్నం కూడా. ఇక మనం ఇప్పటికీ మన హిందువులు రెండు కనుబొమ్మల మధ్య ఎర్రటి బొట్టును పెట్టుకుంటారు. ఇక అమ్మాయిలు బొట్టు పెట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తుంటారు. దీంతో వాళ్లు రకరకాల స్టికర్స్ బొట్టుగా పెట్టుకుంటారు.
అయితే మహిళలు రెండు కనుబొమ్మలపైనే ఎందుకు బొట్టు పెట్టుకుంటారో ఇప్పుడు చూద్దాం. రెండు కనుబొమ్మల మధ్య ఉన్న చుక్క లేదా బిందీ మూడవ కన్నుతో పర్యాయపదంగా పరిగణించబడుతుంది. బిందీ ధరించడం మూడో కంటికి ప్రతీకగా భావిస్తారు.అందుకే అమ్మాయిలు రెండు కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటారు.
ఇవి కూడా చదవండి: మగవాళ్లు మొలతాడు ఎందుకు ధరిస్తారో తెలుసా?