Samosa : సమోసాను ఇంగ్లీష్‌లో ఏమటారో తెలుసా?
సమోసాను ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? చాలా మందికి సమోసా అంటే చాలా ఇష్టం ఉంటుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో, అటు వర్షం పడుతుంటే, వేడి వేడిగా సమోసా తింటూ, చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు.
దిశ, ఫీచర్స్ : సమోసాను ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? చాలా మందికి సమోసా అంటే చాలా ఇష్టం ఉంటుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో, అటు వర్షం పడుతుంటే, వేడి వేడిగా సమోసా తింటూ, చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు వీటిని బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తింటే మరికొందరేమో ఇంట్లోనే రెడీ చేసుకొని తింటుంటారు. అయితే చాలా మంది ఎంతో ఇష్టంగా తినే ఈ సమోసా గురించి చాలా మందికి ఒక విషయం తెలియదు. ఇంతకీ అది ఏమిటి అనుకుంటున్నారా?
సమోసా దీని పేరు. మరి దీనిని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? తెలియదు. కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న చిన్న పార్టీల నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్స్ లలో కూడా సమోసా ఉంటుంది. అంతే కాకుండా స్టార్ హోటల్స్‌లో కూడా సమోసా ఉండటం కామన్. అయితే వాటి మెనూ చూసినప్పుడు కూడా అందులో SAMOSA అని మాత్రమే రాసి ఉంటుంది తప్ప ఇంగ్లీష్‌లో దాని పేరు ఉండదు. అయితే ఈ సమోసాను ఇంగ్లీష్‌లో ఏమంటారంటే? రిస్సోల్ అంటారంట. కానీ ఎక్కడా ఈ పదాన్ని వాడరు. అందరికీ తెలిసిన సమోసా అనే పదాన్ని మాత్రమే వాడుతారు.