మగవారు వర్జిన్ అవునా, కాదా అని ఎలా తెలుస్తుందో తెలుసా?

వర్జిన్ టెస్ట్ అనగానే మహిళలే గుర్తు వస్తుంటారు. మహిళా లేదా పురుషుడు ఎప్పుడూ శృంగారంలో పాల్గొనకపోయినట్లైతే వారిని వర్జిన్ అని పిలుస్తారు.అయితే పూర్వకాలంలో ఇలాంటి టెస్ట్‌లు ఉన్నాయన్న

Update: 2024-02-24 08:21 GMT

దిశ, ఫీచర్స్ : వర్జిన్ టెస్ట్ అనగానే మహిళలే గుర్తు వస్తుంటారు. మహిళా లేదా పురుషుడు ఎప్పుడూ శృంగారంలో పాల్గొనకపోయినట్లైతే వారిని వర్జిన్ అని పిలుస్తారు.అయితే పూర్వకాలంలో ఇలాంటి టెస్ట్‌లు ఉన్నాయన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుత సమాజంలో చాలా మంది అమ్మాయిలు పెళ్లికి ముందే వర్జినా అనే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంత మంది పురుషులు అమ్మాయిలపై ఉన్న చిన్న పాటి అనుమానాల వల్ల పెళ్లికి ముందే వర్జిన్ టెస్ట్ చేయిస్తున్నారు.

అయితే మహిళలకైతే వర్జిన్ టెస్ట్ ఉంటుంది. మరి మగవారు వర్జిన్ అవునా? కాదా అని ఎలా తెలుస్తుంది అని చాలా మందిలో ఓ డౌట్ ఉంటుంది. ఎందుకంటే, వారికి ఓ నిర్ధిష్ట పరీక్ష అంటూ ఏదీ ఉండదు. కాగా, ఒక అబ్బాయి వర్జిన్ అయితే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయంట. దాని బట్టి అతను వర్జిన్ అని తెలుసుకోవచ్చునంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లైంగిక భావాలను వ్యక్త పరచడంలో ఇబ్బంది పడటం, లైంగిక సంబంధాలు అంటే భయపడటం, సంకోచించడం, లైంగిక సంబంధాలపై ఎలాంటి అవగాహన లేకపోయినట్లయితే ఆ వ్యక్తి వర్జిన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Read More..

మోషన్‌లో బ్లడ్ పడుతోందా.. కారణం క్యాన్సరేమో!  


Similar News