బెల్లం కలిపిన నీళ్లను తీసుకోవడం వలన ఎన్ని లాభాలో తెలుసా?
ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే బెల్లం కలిపిన నీళ్లు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు
దిశ, వెబ్ డెస్క్ : మనలో ప్రతి ఒక్కరికీ ఏదొక ఆరోగ్య సమస్య ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం అన్ని సీజన్లను తట్టుకోలేదు.. అప్పుడు మన శరీరం అనారోగ్యానికి గురవుతుంటుంది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే బెల్లం కలిపిన నీళ్లు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. బెల్లంలో ఎక్కువగా విటమిన్లు,ఇనుము, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. బెల్లం రక్తాన్ని శుద్ధి చేసి.. హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జలుబు, దగ్గుతో బాధ పడే వారు.. దీన్ని తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు..
Read more: